తెలుగు బిగ్ బాస్ 10 కంటెస్టెంట్లు వీరేనా?

బిగ్ బాస్ అంటే చాలా మందికి ఒక ఎమోష‌న్ అయితే ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజ‌న్ ఎప్ప‌టిలాగానే సిద్ద‌మైంది. ఓ ప‌క్క అగ్నిప‌రీక్ష జ‌రుగుతోంది మ‌రో ప‌క్క సెల‌బ్రెటీలు కూడా ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్దం అవుతున్నారు. , మ‌రి ఈసారి సీజ‌న్ లో ఎవ‌రికి అవ‌కాశం రానుంది ఎవ‌రు హౌస్ లోకి రానున్నారు అనేది చూస్తే. ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. . బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6, 2026న ప్రారంభం కానుంది

  1. న‌టుడు కృష్ణుడు తెలుగు సినిమాల్లో త‌న న‌ట‌న‌తో చాలా మందికి ద‌గ్గ‌రైన న‌టుడు ఆయ‌న పేరు వినిపిస్తోంది.
  2. యాంకర్, నటి వర్షిణి సౌందరాజన్ ఆమె పేరు బ‌లంగా వినిపిస్తోంది ఆమె కూడా షోలు సీరియ‌ల్స్ పూర్తి చేసుకుని హౌస్ లోకి రానుంది అని తెలుస్తోంది

3.కన్నడ టీవీ నటుడు ముకేష్ గౌడ ఆయ‌న పేరు వినిపిస్తుంది

  1. క‌న్న‌డ సీరియ‌ల్ న‌టి బైత్ర రాయ్ ఈమె పేరు కూడా బలంగా వినిపిస్తోంది

5.టెంపర్ వంశీ ఆయ‌న తెలుగు సినిమాల్లో కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ఆయ‌న పేరు తెర‌మీద‌కు వ‌స్తోంది.

  1. జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆటో రాంప్ర‌సాద్ పేరు కూడా వైర‌ల్ అవుతోంది ఆయ‌న కూడా హౌస్ లోకి రానున్నార‌ట‌
  2. టీవీ న‌టుడు కమెడియ‌న్ పొట్టి న‌రేష్ పేరు కూడా వినిపిస్తుంది
  3. దేబ్జానీ మోద‌క్ సీరియ‌ల్ న‌టి ఆమె పేరు కూడా వినిపిస్తోంది

9.అదిత్ అరుణ్ ఆయ‌న పేరు కూడా తెర‌పైకి వ‌చ్చింది

  1. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ సుధీర్ రెడ్డి అత‌నికి కూడా అవ‌కాశం రానుంది
  2. అలాగే న‌టుడు అదిత్ ఈశ్వ‌ర్ పేరు వినిపిస్తోంది
  3. ఇక తేజ‌స్విని గౌడ పేరు కూడా వినిపిస్తోంది

ఇక రేపు మ‌రి హౌస్ లోకి ఎవ‌రు ఎంట్ర ఇవ్వ‌నున్నారు అనేది చూడాలి.

Leave a Comment