బిగ్ బాస్ అంటే చాలా మందికి ఒక ఎమోషన్ అయితే ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎప్పటిలాగానే సిద్దమైంది. ఓ పక్క అగ్నిపరీక్ష జరుగుతోంది మరో పక్క సెలబ్రెటీలు కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దం అవుతున్నారు. , మరి ఈసారి సీజన్ లో ఎవరికి అవకాశం రానుంది ఎవరు హౌస్ లోకి రానున్నారు అనేది చూస్తే. ఇప్పటి వరకూ చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. . బిగ్బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6, 2026న ప్రారంభం కానుంది
- నటుడు కృష్ణుడు తెలుగు సినిమాల్లో తన నటనతో చాలా మందికి దగ్గరైన నటుడు ఆయన పేరు వినిపిస్తోంది.
- యాంకర్, నటి వర్షిణి సౌందరాజన్ ఆమె పేరు బలంగా వినిపిస్తోంది ఆమె కూడా షోలు సీరియల్స్ పూర్తి చేసుకుని హౌస్ లోకి రానుంది అని తెలుస్తోంది
3.కన్నడ టీవీ నటుడు ముకేష్ గౌడ ఆయన పేరు వినిపిస్తుంది
- కన్నడ సీరియల్ నటి బైత్ర రాయ్ ఈమె పేరు కూడా బలంగా వినిపిస్తోంది
5.టెంపర్ వంశీ ఆయన తెలుగు సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన పేరు తెరమీదకు వస్తోంది.
- జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆటో రాంప్రసాద్ పేరు కూడా వైరల్ అవుతోంది ఆయన కూడా హౌస్ లోకి రానున్నారట
- టీవీ నటుడు కమెడియన్ పొట్టి నరేష్ పేరు కూడా వినిపిస్తుంది
- దేబ్జానీ మోదక్ సీరియల్ నటి ఆమె పేరు కూడా వినిపిస్తోంది
9.అదిత్ అరుణ్ ఆయన పేరు కూడా తెరపైకి వచ్చింది
- డిజిటల్ కంటెంట్ క్రియేటర్ సుధీర్ రెడ్డి అతనికి కూడా అవకాశం రానుంది
- అలాగే నటుడు అదిత్ ఈశ్వర్ పేరు వినిపిస్తోంది
- ఇక తేజస్విని గౌడ పేరు కూడా వినిపిస్తోంది
ఇక రేపు మరి హౌస్ లోకి ఎవరు ఎంట్ర ఇవ్వనున్నారు అనేది చూడాలి.







